838 B
838 B
వారి మనసుల్లో దైవ జ్ఞానానికి చోటు లేదు
"దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అవసరం అని కూడా వారు ఆలోచించ లేదు."
వారు.... వారి....వారిని
"మానవ జాతి" 1:18.
భ్రష్ఠమనసుకు దేవుడు వారిని అప్పగించాడు
"దేవుడు వారిని దుర్నీతి సంబంధమైన మనసుతో నిoడి అదుపు చేసేలా అనుమతించాడు."
చేయదగని పనులు వారితో చేయించే
"అవమానకరమైన" లేక పాపసంబంధమైన."