# వారి మనసుల్లో దైవ జ్ఞానానికి చోటు లేదు "దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అవసరం అని కూడా వారు ఆలోచించ లేదు." # వారు.... వారి....వారిని "మానవ జాతి" 1:18. # భ్రష్ఠమనసుకు దేవుడు వారిని అప్పగించాడు "దేవుడు వారిని దుర్నీతి సంబంధమైన మనసుతో నిoడి అదుపు చేసేలా అనుమతించాడు." # చేయదగని పనులు వారితో చేయించే "అవమానకరమైన" లేక పాపసంబంధమైన."