te_tn/rom/01/28.md

17 lines
838 B
Markdown

# వారి మనసుల్లో దైవ జ్ఞానానికి చోటు లేదు
"దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అవసరం అని కూడా వారు ఆలోచించ లేదు."
# వారు.... వారి....వారిని
"మానవ జాతి" 1:18.
# భ్రష్ఠమనసుకు దేవుడు వారిని అప్పగించాడు
"దేవుడు వారిని దుర్నీతి సంబంధమైన మనసుతో నిoడి అదుపు చేసేలా అనుమతించాడు."
# చేయదగని పనులు వారితో చేయించే
"అవమానకరమైన" లేక పాపసంబంధమైన."