2.8 KiB
ఎలానంటే
దేవుడు తనను మానవాళికి ఎలా తనను బయలు పరచుకున్నాడో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు.
అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి
కంటికి కనిపించనివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనుషులు తమ కళ్ళతో చూడకపోయినా వాటిని అర్థం చేసుకుంటున్నారు. (రూపకాలంకారం, కర్తరి కర్మణి వాక్యాలు).
లోకం
భూమి, ఆకాశం, వాటిలో ఉన్నవన్నీ.
దైవత్వం
ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గుణ లక్షణాలన్నీ” లేక
“దేవుణ్ణి దేవుడుగా నిలిపే ఆయన లక్షణాలన్నీ.”
స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా
ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చేసిన వాటిని చూడడం ద్వారా మనుషులు దేవుణ్ణి గురించి తెలుసుకోగలరు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు
ప్రత్యామ్నాయ అనువాదం: “మాకు తెలియదని వారు చెప్పడానికి లేదు.”
వారు
1:18లో చెప్పిన మానవాళి.
తమ ఆలోచనలలో బుద్ధిహీనులయ్యారు
బుద్ధిలేని ఆలోచనలు చేయసాగారు. (యు డి బి).
అవివేక హృదయం చీకటిమయం అయింది
‘హృదయం చీకటైపోయి’ అనే మాట అవగాహన లేని వారి గురించి వాడినది. ప్రత్యామ్నాయ అనువాదం: “వారి హృదయం ఇక అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయింది.” (యు డి బి). (జాతీయాలు చూడండి).