39 lines
2.8 KiB
Markdown
39 lines
2.8 KiB
Markdown
|
# ఎలానంటే
|
||
|
|
||
|
దేవుడు తనను మానవాళికి ఎలా తనను బయలు పరచుకున్నాడో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు.
|
||
|
|
||
|
# అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి
|
||
|
|
||
|
కంటికి కనిపించనివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనుషులు తమ కళ్ళతో చూడకపోయినా వాటిని అర్థం చేసుకుంటున్నారు. (రూపకాలంకారం, కర్తరి కర్మణి వాక్యాలు).
|
||
|
|
||
|
# లోకం
|
||
|
|
||
|
భూమి, ఆకాశం, వాటిలో ఉన్నవన్నీ.
|
||
|
|
||
|
# దైవత్వం
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గుణ లక్షణాలన్నీ” లేక
|
||
|
|
||
|
“దేవుణ్ణి దేవుడుగా నిలిపే ఆయన లక్షణాలన్నీ.”
|
||
|
|
||
|
# స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చేసిన వాటిని చూడడం ద్వారా మనుషులు దేవుణ్ణి గురించి తెలుసుకోగలరు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
|
||
|
|
||
|
# వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: “మాకు తెలియదని వారు చెప్పడానికి లేదు.”
|
||
|
|
||
|
# వారు
|
||
|
|
||
|
1:18లో చెప్పిన మానవాళి.
|
||
|
|
||
|
# తమ ఆలోచనలలో బుద్ధిహీనులయ్యారు
|
||
|
|
||
|
బుద్ధిలేని ఆలోచనలు చేయసాగారు. (యు డి బి).
|
||
|
|
||
|
# అవివేక హృదయం చీకటిమయం అయింది
|
||
|
|
||
|
‘హృదయం చీకటైపోయి’ అనే మాట అవగాహన లేని వారి గురించి వాడినది. ప్రత్యామ్నాయ అనువాదం: “వారి హృదయం ఇక అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయింది.” (యు డి బి). (జాతీయాలు చూడండి).
|
||
|
|