te_tn/mrk/14/35.md

1.3 KiB

ఒలీవ కొండపై గేత్సేమనే దగ్గర యేసు పేతురు, యాకోబు, యోహానులను ప్రార్థన చెయ్యమని చెప్పాడు.

ఈ సమయం తన నుండి దాటిపోవాలని

“రానున్న హింసలు తాను చక్కగా భరించ గలిగేలా శక్తినిమ్మని అడుగుతున్నాడు.”

అబ్బా

“అబ్బా” అనేది గ్రీకు పదం. పిల్లలు తమ తండ్రిని పిలవడానికి వాడే మాట. ఇది సన్నిహిత సంబంధాన్ని సూచిస్తున్నది. ఇది తండ్రిని ఉద్దేశిస్తున్నప్పటికి, ఇక్కడున్న గ్రీకు పదం, “అబ్బా” అనేది ప్రాముఖ్యం. (చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

ఈ గిన్నెను నా నుంచి తొలగించు

గిన్నె అంటే యేసు భరించవలసిన హింసలు. (చూడండి: రూపకాలంకారం)