te_tn/mrk/14/35.md

15 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2018-03-14 18:04:24 +00:00
ఒలీవ కొండపై గేత్సేమనే దగ్గర యేసు పేతురు, యాకోబు, యోహానులను ప్రార్థన చెయ్యమని చెప్పాడు.
# ఈ సమయం తన నుండి దాటిపోవాలని
“రానున్న హింసలు తాను చక్కగా భరించ గలిగేలా శక్తినిమ్మని అడుగుతున్నాడు.”
# అబ్బా
“అబ్బా” అనేది గ్రీకు పదం. పిల్లలు తమ తండ్రిని పిలవడానికి వాడే మాట. ఇది సన్నిహిత సంబంధాన్ని సూచిస్తున్నది. ఇది తండ్రిని ఉద్దేశిస్తున్నప్పటికి, ఇక్కడున్న గ్రీకు పదం, “అబ్బా” అనేది ప్రాముఖ్యం. (చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)
# ఈ గిన్నెను నా నుంచి తొలగించు
గిన్నె అంటే యేసు భరించవలసిన హింసలు. (చూడండి: రూపకాలంకారం)