పరుపులపై జారగిలబడి
తక్కువ ఎత్తు ఉన్న బల్లలపై పరుపులు వేసి జారగిలబడి భోజనం దగ్గర అతిథులు కూర్చోవడం వారి సంప్రదాయం.
ఒకరి తరవాత ఒకరు
శిష్యులు అందరూ ఒకరి తరువాత ఒకరు అడిగారు.
నేను కాదు కదా
“నీ శత్రువులు నిన్ను బంధించడానికి నేను సహాయం చేస్తానా?” (చూడండి: అలంకారిక ప్రశ్న; స్పష్టమైన, అంతర్గతమైన)