# పరుపులపై జారగిలబడి తక్కువ ఎత్తు ఉన్న బల్లలపై పరుపులు వేసి జారగిలబడి భోజనం దగ్గర అతిథులు కూర్చోవడం వారి సంప్రదాయం. # ఒకరి తరవాత ఒకరు శిష్యులు అందరూ ఒకరి తరువాత ఒకరు అడిగారు. # నేను కాదు కదా “నీ శత్రువులు నిన్ను బంధించడానికి నేను సహాయం చేస్తానా?” (చూడండి: అలంకారిక ప్రశ్న; స్పష్టమైన, అంతర్గతమైన)