te_tn/mrk/02/23.md

1.4 KiB

నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?

“చూడు, వారు యూదు ధర్మశాస్త్రం లో విశ్రాంతి దినం ఆజ్ఞ మీరుతున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)

ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు

ఇతరుల పొలంలో కంకులు తుంచి తినడం దొంగతనం కిందికి రాదు. (చూడండి యుడిబి). ప్రశ్న ఏమిటంటే దీన్ని విశ్రాంతి దినాన చెయ్యడం చట్ట సమ్మతమేనా?.

కొన్ని

కంకులు.

ధాన్యం కంకులను

ఇది గోధుమ మొక్క గింజలున్న భాగం. ఎదిగి కోతకు వచ్చిన గోధుమ మొక్క కంకుల్లో విత్తనాలు గుత్తిగా ఉంటాయి.

చూడు

ప్రత్యామ్నాయ అనువాదం: “నేను చెప్పే దాన్ని జాగ్రత్తగా విను.”