21 lines
1.4 KiB
Markdown
21 lines
1.4 KiB
Markdown
|
# నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?
|
||
|
|
||
|
“చూడు, వారు యూదు ధర్మశాస్త్రం లో విశ్రాంతి దినం ఆజ్ఞ మీరుతున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
|
||
|
|
||
|
# ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు
|
||
|
|
||
|
ఇతరుల పొలంలో కంకులు తుంచి తినడం దొంగతనం కిందికి రాదు. (చూడండి యుడిబి). ప్రశ్న ఏమిటంటే దీన్ని విశ్రాంతి దినాన చెయ్యడం చట్ట సమ్మతమేనా?.
|
||
|
|
||
|
# కొన్ని
|
||
|
|
||
|
కంకులు.
|
||
|
|
||
|
# ధాన్యం కంకులను
|
||
|
|
||
|
ఇది గోధుమ మొక్క గింజలున్న భాగం. ఎదిగి కోతకు వచ్చిన గోధుమ మొక్క కంకుల్లో విత్తనాలు గుత్తిగా ఉంటాయి.
|
||
|
|
||
|
# చూడు
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: “నేను చెప్పే దాన్ని జాగ్రత్తగా విను.”
|
||
|
|