1.2 KiB
1.2 KiB
ఒక ప్రవక్త
క్రమం తప్పక దేవుని సందేశాలు పొందుతూ తమకు అందిన దేవుని సందేశాలను ప్రజలకు తెలిపే వాడు.
అగబు అనే ఒక ప్రవక్త
అగబు యూదయ వాడు. (చూడండి: పేర్లు అనువాదం.
పౌలు నడికట్టు తీసుకుని
“పౌలు నడుముకు ఉన్న బెల్టు విప్పాడు.
కాళ్ళను కట్టుకుని
“పౌలు బెల్టుని ఉపయోగించి తన కాళ్ళు కట్టేసుకున్నాడు.
ఈ విధంగా బంధించి
“అప్పగిస్తారు” లేక “వశం చేస్తారు.”
చేతికి
“చట్టబద్ధంగా బంధిస్తారు.” యూదేతరులు పౌలును బంధించి చెరసాలలో ఉంచుతారు. (చూడండి: అన్యాపదేశం, రూపకాలంకారం)