25 lines
1.2 KiB
Markdown
25 lines
1.2 KiB
Markdown
|
# ఒక ప్రవక్త
|
||
|
|
||
|
క్రమం తప్పక దేవుని సందేశాలు పొందుతూ తమకు అందిన దేవుని సందేశాలను ప్రజలకు తెలిపే వాడు.
|
||
|
|
||
|
# అగబు అనే ఒక ప్రవక్త
|
||
|
|
||
|
అగబు యూదయ వాడు. (చూడండి: పేర్లు అనువాదం.
|
||
|
|
||
|
# పౌలు నడికట్టు తీసుకుని
|
||
|
|
||
|
“పౌలు నడుముకు ఉన్న బెల్టు విప్పాడు.
|
||
|
|
||
|
# కాళ్ళను కట్టుకుని
|
||
|
|
||
|
“పౌలు బెల్టుని ఉపయోగించి తన కాళ్ళు కట్టేసుకున్నాడు.
|
||
|
|
||
|
# ఈ విధంగా బంధించి
|
||
|
|
||
|
“అప్పగిస్తారు” లేక “వశం చేస్తారు.”
|
||
|
|
||
|
# చేతికి
|
||
|
|
||
|
“చట్టబద్ధంగా బంధిస్తారు.” యూదేతరులు పౌలును బంధించి చెరసాలలో ఉంచుతారు. (చూడండి: అన్యాపదేశం, రూపకాలంకారం)
|
||
|
|