1.9 KiB
1.9 KiB
యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం
యూదేతరులు నిజంగా దేవుని స్తుతిస్తున్నారని యూదులు గుర్తించడానికి వారు మాట్లాడుతున్న భాషలు ప్రజలు గుర్తించ గలిగారు.
ఎవరైనా అడ్డు చెప్పగలరా..
"నీటి బాప్తిసం పొందకుండా ఎవరూ అడ్డుచెప్పకూడదు" అనేది అలంకారిక మాట. (అలంకారిక ప్రశ్న చూడండి)
వీరు నీటి బాప్తిస్మం పొందకుండా
పేతురు వ్యతిరేక మాటను పలుకుతున్నాడు, దీనిని అక్షేపం అంటారు, ఈ ప్రజలు బాప్తిసం పొందడానికి అర్హులు అని అలంకారిక ప్రశ్నతో నొక్కి చెపుతున్నాడు.
వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు
"అన్యజనులు బాప్తిసం పొందాలని పేతురు అజ్ఞాపిస్తున్నాడు" లేక "అన్యులైన విశ్వాసులకు బాప్తిసం ఇవ్వాలని పేతురు యూదా క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తున్నాడు" (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)
వారతన్ని బతిమాలారు
"అన్యజనులు పేతురును అడిగారు"