# యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం యూదేతరులు నిజంగా దేవుని స్తుతిస్తున్నారని యూదులు గుర్తించడానికి వారు మాట్లాడుతున్న భాషలు ప్రజలు గుర్తించ గలిగారు. # ఎవరైనా అడ్డు చెప్పగలరా.. "నీటి బాప్తిసం పొందకుండా ఎవరూ అడ్డుచెప్పకూడదు" అనేది అలంకారిక మాట. (అలంకారిక ప్రశ్న చూడండి) # వీరు నీటి బాప్తిస్మం పొందకుండా పేతురు వ్యతిరేక మాటను పలుకుతున్నాడు, దీనిని అక్షేపం అంటారు, ఈ ప్రజలు బాప్తిసం పొందడానికి అర్హులు అని అలంకారిక ప్రశ్నతో నొక్కి చెపుతున్నాడు. # వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు "అన్యజనులు బాప్తిసం పొందాలని పేతురు అజ్ఞాపిస్తున్నాడు" లేక "అన్యులైన విశ్వాసులకు బాప్తిసం ఇవ్వాలని పేతురు యూదా క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తున్నాడు" (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు) # వారతన్ని బతిమాలారు "అన్యజనులు పేతురును అడిగారు"