19 lines
1.5 KiB
Markdown
19 lines
1.5 KiB
Markdown
# ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి
|
|
|
|
కథలో కొత్త వ్యక్తిని పరిచయం చెయ్యడానికిది ఒక పద్ధతి. ఈ సందర్భంలో ఇతడు కొర్నేలి.
|
|
|
|
# కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి
|
|
|
|
"అతని పేరు కొర్నేలి, రోమా సైన్యంలోని ఇటలీ దళం నుండి 100 మంది సైనికులకు ఇతడు అధికారి."
|
|
|
|
# అతడు దేవుణ్ణి ఆరాధించేవాడు
|
|
|
|
"అతడు దేవునిపై విశ్వాసముంచాడు, తన జీవితంలో దేవుని ఘనపరచాలనీ, ఆరాధించాలని భావించాడు."
|
|
|
|
# అతడు కుటుంబ సమేతంగా "తన ఇంటిలోని కుటుంబ సభ్యులందరితో." (చూడండి: అన్యాపదేశం)
|
|
|
|
# దానధర్మాలు చేస్తూ
|
|
|
|
"పేదవారికి." దేవుని పట్ల తన భయభక్తులను కనపరచడానికి ఇది ఒక మార్గం.
|
|
|