4:24 లో వారు ఆరంభించిన ప్రార్ధనను విశ్వాసులు కలిసి కొనసాగించారు.
హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో
దావీదు యూదేతర జాతులను మాత్రమే కలిపాడు, అయితే పేతురు ఇశ్రాయేలీయులనూ, వారి పాలకులనూ మెస్సీయను వ్యతిరేకించిన వారిగా చూపించాడు.
పట్టణంలో
యెరూషలేము.