|
4:24 లో వారు ఆరంభించిన ప్రార్ధనను విశ్వాసులు కలిసి కొనసాగించారు.
|
|
|
|
# హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో
|
|
|
|
దావీదు యూదేతర జాతులను మాత్రమే కలిపాడు, అయితే పేతురు ఇశ్రాయేలీయులనూ, వారి పాలకులనూ మెస్సీయను వ్యతిరేకించిన వారిగా చూపించాడు.
|
|
|
|
# పట్టణంలో
|
|
|
|
యెరూషలేము.
|
|
|