te_tn/act/04/21.md

901 B

ఎలా శిక్షించాలో తెలియక

ఆ వ్యక్తి బాగుపడడం చూసిన ప్రజల మధ్య అల్లరి కలగజేయకుండా పేతురు, యోహానులను ఏ విధంగా శిక్షించాలో నిర్ణయించుకోలేకపోతున్నారు.

గట్టిగా బెదిరించి

వారిని ఇంకా శిక్షిస్తామని నాయకులు బెదిరించారు.

అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే

అతడు కుంటివాడు, ఈ మధ్యనే బాగయ్యాడు అనేది గట్టిగా స్థిరపడిన వాస్తవం.