te_tn/act/04/21.md

13 lines
901 B
Markdown

# ఎలా శిక్షించాలో తెలియక
ఆ వ్యక్తి బాగుపడడం చూసిన ప్రజల మధ్య అల్లరి కలగజేయకుండా పేతురు, యోహానులను ఏ విధంగా శిక్షించాలో నిర్ణయించుకోలేకపోతున్నారు.
# గట్టిగా బెదిరించి
వారిని ఇంకా శిక్షిస్తామని నాయకులు బెదిరించారు.
# అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే
అతడు కుంటివాడు, ఈ మధ్యనే బాగయ్యాడు అనేది గట్టిగా స్థిరపడిన వాస్తవం.