13 lines
1.2 KiB
Markdown
13 lines
1.2 KiB
Markdown
# వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి?
|
|
|
|
ఇది 1) ప్రజలు జవాబు కోరిన నిజమైన ప్రశ్న, లేక 2) వారు ఎంత ఆశ్చర్యపడ్డారో కనుపరచే అలంకారిక ప్రశ్న కావచ్చు. వారు ఎంత ఆశ్చర్యపడ్డారో చూపించే మాటగా యుడిబి తర్జుమా చేసింది. (అలంకారిక ప్రశ్నలు చూడండి)
|
|
|
|
# పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ
|
|
|
|
"పార్తియా, మాదీయా, ఏలాం ప్రాంత ప్రజలు" (పేర్లను తర్జుమా చెయ్యడం ఎలా, చూడండి)
|
|
|
|
# యూదా మతంలోకి మారినవారు
|
|
|
|
"యూదులుగా మారిన యూదేతరులు" లేక "మతం మార్చుకుని యూదులుగా మారిన వారు" లేక "యూదా మతంలోకి మారినవారు."
|
|
|