te_tn/act/02/08.md

1.2 KiB

వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి?

ఇది 1) ప్రజలు జవాబు కోరిన నిజమైన ప్రశ్న, లేక 2) వారు ఎంత ఆశ్చర్యపడ్డారో కనుపరచే అలంకారిక ప్రశ్న కావచ్చు. వారు ఎంత ఆశ్చర్యపడ్డారో చూపించే మాటగా యుడిబి తర్జుమా చేసింది. (అలంకారిక ప్రశ్నలు చూడండి)

పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ

"పార్తియా, మాదీయా, ఏలాం ప్రాంత ప్రజలు" (పేర్లను తర్జుమా చెయ్యడం ఎలా, చూడండి)

యూదా మతంలోకి మారినవారు

"యూదులుగా మారిన యూదేతరులు" లేక "మతం మార్చుకుని యూదులుగా మారిన వారు" లేక "యూదా మతంలోకి మారినవారు."