te_tn/rom/01/08.md

1.6 KiB

లోకమంతా

వారికి తెలిసిన ప్రపంచం దృష్టిలో చూస్తే ఇది అతిశయోక్తి. వారికి తెలిసినదల్లా రోమా సామ్రాజ్యమే.

దేవుడే ఇందుకు సాక్షి

పౌలు వారి కోసం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నానని నొక్కి చెబుతున్నాడు. దేవుడు అతడు ప్రార్ధించడాన్ని చూస్తున్నాడు.

మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను

"మీ గురించి దేవునికి చెబుతున్నాను."

మీ దగ్గరకు రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని

ప్రార్థించినప్పుడల్లా మిమ్ములను వచ్చి చూడటానికి వీలవుతుందేమోనని చూస్తున్నాను.

ఏదో ఒక విధంగా

"దేవుడు అనుమతించే ఏ మార్గంలోనైనా."

చివరికి

"ఆఖరికి" లేక "చివరిగా" లేక "మొత్తం మీద."

దేవుని చిత్తం వలన

"దేవుడు దానిని కోరుకోవడం చేత."