# లోకమంతా వారికి తెలిసిన ప్రపంచం దృష్టిలో చూస్తే ఇది అతిశయోక్తి. వారికి తెలిసినదల్లా రోమా సామ్రాజ్యమే. # దేవుడే ఇందుకు సాక్షి పౌలు వారి కోసం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నానని నొక్కి చెబుతున్నాడు. దేవుడు అతడు ప్రార్ధించడాన్ని చూస్తున్నాడు. # మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను "మీ గురించి దేవునికి చెబుతున్నాను." # మీ దగ్గరకు రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని ప్రార్థించినప్పుడల్లా మిమ్ములను వచ్చి చూడటానికి వీలవుతుందేమోనని చూస్తున్నాను. # ఏదో ఒక విధంగా "దేవుడు అనుమతించే ఏ మార్గంలోనైనా." # చివరికి "ఆఖరికి" లేక "చివరిగా" లేక "మొత్తం మీద." # దేవుని చిత్తం వలన "దేవుడు దానిని కోరుకోవడం చేత."