1.3 KiB
1.3 KiB
సమృద్ధిగా విజయం
“మాకు సంపూర్ణ విజయం ఉంది.”
మనల్ని ప్రేమించినవాని ద్వారా
యేసు మన పట్ల చూపిన ప్రేమ చాలా స్పష్టంగా ఉంది: “యేసు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మన కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు.” (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)
నేను నిశ్చయంగా నమ్మేదేమంటే
“నాకు ఏ సందేహం లేదు.” లేక “నాకు పూర్తి నమ్మకం ఉంది.”
ప్రభుత్వాలైనా
దీనికి ఈ అర్థాలున్నాయి. 1) దురాత్మలు (యు డి బి) లేక 2) రాజులూ, పరిపాలకులు.
శక్తులైనా
దీనికి ఈ అర్థాలున్నాయి. 1) శక్తిగల ఆత్మ జీవులు, లేక 2) ప్రభావం గల వ్యక్తులు.