# సమృద్ధిగా విజయం “మాకు సంపూర్ణ విజయం ఉంది.” # మనల్ని ప్రేమించినవాని ద్వారా యేసు మన పట్ల చూపిన ప్రేమ చాలా స్పష్టంగా ఉంది: “యేసు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మన కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు.” (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన) # నేను నిశ్చయంగా నమ్మేదేమంటే “నాకు ఏ సందేహం లేదు.” లేక “నాకు పూర్తి నమ్మకం ఉంది.” # ప్రభుత్వాలైనా దీనికి ఈ అర్థాలున్నాయి. 1) దురాత్మలు (యు డి బి) లేక 2) రాజులూ, పరిపాలకులు. # శక్తులైనా దీనికి ఈ అర్థాలున్నాయి. 1) శక్తిగల ఆత్మ జీవులు, లేక 2) ప్రభావం గల వ్యక్తులు.