te_tn/rom/08/12.md

1.5 KiB

కాబట్టి

“నేను ఇప్పుడు చెప్పినవన్నీ సత్యం కాబట్టి.”

సోదరులారా

“సాటి విశ్వాసులు.”

రుణపడి లేము

పౌలు విధేయతను మనం చెల్లించ వలసిన అప్పుగా చూస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం లోబడాలి.” (చూడండి : ఉపమాలంకారం)

శరీరానుసారంగా ప్రవర్తించడానికి

“మనం మన పాప వాంఛలకు లొంగనవసరం లేదు.”

మీరు శరీరానుసారంగా నడిస్తే

“పాప వాంఛలు తీర్చుకోవడానికి మాత్రమే మీరు జీవిస్తే.”

చావుకు సిద్ధంగా ఉన్నారు

“మీరు తప్పకుండా దేవుని నుండి వేరవుతారు.”

ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే

ప్రత్యామ్నాయ అనువాదం: కొత్త

వాక్యం: “పరిశుద్ధాత్మ శక్తి మూలంగా మీరు పాప వాంఛలకు లొంగడం మానుకుంటే.”