31 lines
1.5 KiB
Markdown
31 lines
1.5 KiB
Markdown
|
# కాబట్టి
|
||
|
|
||
|
“నేను ఇప్పుడు చెప్పినవన్నీ సత్యం కాబట్టి.”
|
||
|
|
||
|
# సోదరులారా
|
||
|
|
||
|
“సాటి విశ్వాసులు.”
|
||
|
|
||
|
# రుణపడి లేము
|
||
|
|
||
|
పౌలు విధేయతను మనం చెల్లించ వలసిన అప్పుగా చూస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం లోబడాలి.” (చూడండి : ఉపమాలంకారం)
|
||
|
|
||
|
# శరీరానుసారంగా ప్రవర్తించడానికి
|
||
|
|
||
|
“మనం మన పాప వాంఛలకు లొంగనవసరం లేదు.”
|
||
|
|
||
|
# మీరు శరీరానుసారంగా నడిస్తే
|
||
|
|
||
|
“పాప వాంఛలు తీర్చుకోవడానికి మాత్రమే మీరు జీవిస్తే.”
|
||
|
|
||
|
# చావుకు సిద్ధంగా ఉన్నారు
|
||
|
|
||
|
“మీరు తప్పకుండా దేవుని నుండి వేరవుతారు.”
|
||
|
|
||
|
# ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: కొత్త
|
||
|
|
||
|
వాక్యం: “పరిశుద్ధాత్మ శక్తి మూలంగా మీరు పాప వాంఛలకు లొంగడం మానుకుంటే.”
|
||
|
|