te_tn/rom/03/27.md

1.1 KiB

పౌలు తాను చెబుతున్నవి వాస్తవాలు అని చూపించడానికి అలంకారిక ప్రశ్నలకు జవాబులు కచ్చితంగా ఇస్తున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ఏ నియమాన్ని బట్టి?

"ఏ కారణం చేతా?" లేక "గొప్పలు చెప్పుకునే కారణమేది? " లేక "గొప్పలు ఎందుకు చెప్పుకోకూడదు?"

క్రియలను బట్టా?

మనం ధర్మశాస్త్రానికి లోబడడం వలన మన గొప్పలు చెప్పుకునేది లేదా?

విశ్వాస నియమాన్ని బట్టే

"యేసులో విశ్వాసం ఉంచడం వలన."

క్రియలు లేకుండానే

"క్రియలతో పని లేకుండా."