19 lines
1.1 KiB
Markdown
19 lines
1.1 KiB
Markdown
|
పౌలు తాను చెబుతున్నవి వాస్తవాలు అని చూపించడానికి అలంకారిక ప్రశ్నలకు జవాబులు కచ్చితంగా ఇస్తున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).
|
||
|
|
||
|
# ఏ నియమాన్ని బట్టి?
|
||
|
|
||
|
"ఏ కారణం చేతా?" లేక "గొప్పలు చెప్పుకునే కారణమేది? " లేక "గొప్పలు ఎందుకు చెప్పుకోకూడదు?"
|
||
|
|
||
|
# క్రియలను బట్టా?
|
||
|
|
||
|
మనం ధర్మశాస్త్రానికి లోబడడం వలన మన గొప్పలు చెప్పుకునేది లేదా?
|
||
|
|
||
|
# విశ్వాస నియమాన్ని బట్టే
|
||
|
|
||
|
"యేసులో విశ్వాసం ఉంచడం వలన."
|
||
|
|
||
|
# క్రియలు లేకుండానే
|
||
|
|
||
|
"క్రియలతో పని లేకుండా."
|
||
|
|