2.0 KiB
2.0 KiB
దేవుని కోపం
సువార్త వినడం ఎందుకవసరమో పౌలు వివరిస్తున్నాడు.
దేవుని కోపం వెల్లడయ్యింది
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు తన కోపాన్ని వెల్లడి చేశాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక)
మీదా
"వారి పైన"
దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా,
ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు చేసే భక్తిహీనమైన, అన్యాయమైనవన్నీ."
సత్యాన్ని అడ్డగిస్తారో
ప్రత్యామ్నాయ అనువాదం: "వారు దేవుణ్ణి గూర్చిన నిజమైన వర్తమానాన్ని దాచేసారు."
దేవుని గురించి తెలిసికోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది
ప్రత్యామ్నాయ అనువాదం: వారు ఏమి చూస్తున్నారో వాటి వలన దేవుని గూర్చి తెలుసుకో గలరు."
ఎందుకంటే దేవుని గురించి
దేవుణ్ణి గూర్చిన విషయాలు ఈ మనుషులెందుకు తెలుసుకోవాలో పౌలు తెలియజేస్తున్నాడు.
దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడే దానిని వారికి వ్యక్త పరిచాడు."