33 lines
2.0 KiB
Markdown
33 lines
2.0 KiB
Markdown
|
# దేవుని కోపం
|
||
|
|
||
|
సువార్త వినడం ఎందుకవసరమో పౌలు వివరిస్తున్నాడు.
|
||
|
|
||
|
# దేవుని కోపం వెల్లడయ్యింది
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు తన కోపాన్ని వెల్లడి చేశాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక)
|
||
|
|
||
|
# మీదా
|
||
|
|
||
|
"వారి పైన"
|
||
|
|
||
|
# దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా,
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు చేసే భక్తిహీనమైన, అన్యాయమైనవన్నీ."
|
||
|
|
||
|
# సత్యాన్ని అడ్డగిస్తారో
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: "వారు దేవుణ్ణి గూర్చిన నిజమైన వర్తమానాన్ని దాచేసారు."
|
||
|
|
||
|
# దేవుని గురించి తెలిసికోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: వారు ఏమి చూస్తున్నారో వాటి వలన దేవుని గూర్చి తెలుసుకో గలరు."
|
||
|
|
||
|
# ఎందుకంటే దేవుని గురించి
|
||
|
|
||
|
దేవుణ్ణి గూర్చిన విషయాలు ఈ మనుషులెందుకు తెలుసుకోవాలో పౌలు తెలియజేస్తున్నాడు.
|
||
|
|
||
|
# దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు
|
||
|
|
||
|
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడే దానిని వారికి వ్యక్త పరిచాడు."
|
||
|
|