te_tn/rom/01/08.md

29 lines
1.6 KiB
Markdown

# లోకమంతా
వారికి తెలిసిన ప్రపంచం దృష్టిలో చూస్తే ఇది అతిశయోక్తి. వారికి తెలిసినదల్లా రోమా సామ్రాజ్యమే.
# దేవుడే ఇందుకు సాక్షి
పౌలు వారి కోసం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నానని నొక్కి చెబుతున్నాడు. దేవుడు అతడు ప్రార్ధించడాన్ని చూస్తున్నాడు.
# మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను
"మీ గురించి దేవునికి చెబుతున్నాను."
# మీ దగ్గరకు రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని
ప్రార్థించినప్పుడల్లా మిమ్ములను వచ్చి చూడటానికి వీలవుతుందేమోనని చూస్తున్నాను.
# ఏదో ఒక విధంగా
"దేవుడు అనుమతించే ఏ మార్గంలోనైనా."
# చివరికి
"ఆఖరికి" లేక "చివరిగా" లేక "మొత్తం మీద."
# దేవుని చిత్తం వలన
"దేవుడు దానిని కోరుకోవడం చేత."