te_tn/luk/11/49.md

2.2 KiB

(యేసు మతాధికారులతోమాట్లాడడం కొనసాగిస్తున్నాడు.)

ఈ కారణం చేత

తదుపరి వాక్యం గురించి యిది చెబుతున్నది. తమ పితరులు చేసినట్లే ప్రస్తుత తరం వారు కూడా ప్రవక్తలను చంపుతారని తెలియ చేయడానికి దేవుడు మరెక్కువ ప్రవక్తలను పంపిస్తాడు.

దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే

"దేవుడు తన జ్ఞానంతో యిలా చెప్పాడు" లేదా "దేవుడు తెలివిగా యిలా చెప్పాడు"

నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ అపోస్తలులనూ పంపుతాను

"నా ప్రజల వద్దకు ప్రవక్తలనూ అపోస్తలులనూ పంపుతాను"

వారు కొంతమందిని చంపుతారు, కొంతమందిని హింసిస్తారు

వారు కొంతమంది ప్రవక్తలనూ అపోస్తలులనూ హింసించి చంపుతారు"

ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారికి విచారణ జరుగుతుంది

చిందిన రక్తం, ప్రవక్తలను చంపిన దానిని గురించి. దీనిని ఇలా అనువదించవచ్చు,"చంపబడిన ప్రవక్తలందరి చావులకు బాధ్యత వహించాలి."

జెకర్యా

బహుశా 2 దినవ్రుత్తాంతములు 24:20

22 లో ఉన్న భాగంలోని యాజకుడు అయి ఉంటాడు. ఇతడు బాప్తీసమిచ్చే యోహాను తండ్రి మాత్రం కాడు.