# (యేసు మతాధికారులతోమాట్లాడడం కొనసాగిస్తున్నాడు.) # ఈ కారణం చేత తదుపరి వాక్యం గురించి యిది చెబుతున్నది. తమ పితరులు చేసినట్లే ప్రస్తుత తరం వారు కూడా ప్రవక్తలను చంపుతారని తెలియ చేయడానికి దేవుడు మరెక్కువ ప్రవక్తలను పంపిస్తాడు. # దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే "దేవుడు తన జ్ఞానంతో యిలా చెప్పాడు" లేదా "దేవుడు తెలివిగా యిలా చెప్పాడు" # నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ అపోస్తలులనూ పంపుతాను "నా ప్రజల వద్దకు ప్రవక్తలనూ అపోస్తలులనూ పంపుతాను" # వారు కొంతమందిని చంపుతారు, కొంతమందిని హింసిస్తారు వారు కొంతమంది ప్రవక్తలనూ అపోస్తలులనూ హింసించి చంపుతారు" # ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారికి విచారణ జరుగుతుంది చిందిన రక్తం, ప్రవక్తలను చంపిన దానిని గురించి. దీనిని ఇలా అనువదించవచ్చు,"చంపబడిన ప్రవక్తలందరి చావులకు బాధ్యత వహించాలి." # జెకర్యా బహుశా 2 దినవ్రుత్తాంతములు 24:20 22 లో ఉన్న భాగంలోని యాజకుడు అయి ఉంటాడు. ఇతడు బాప్తీసమిచ్చే యోహాను తండ్రి మాత్రం కాడు.