1.1 KiB
1.1 KiB
(యేసు ధర్మశాస్త్రోపదేశకులతోమాట్లాడడం కొనసాగిస్తున్నాడు.)
అయినా
తమ పూర్వీకులు ప్రవక్తలను చంపిన వాస్తవాన్ని పక్కనపెట్టి వీళ్ళు వారినే గౌరవించడం లోని తేడాను యిది తెలియ చేస్తున్నది.
మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు
ఇదొక అంతర్గత చీవాట్లు: "అయితే మీరు వారిని దూషించడం లేదు."ప్రవక్తలను చంపినా సంగతి వాళ్లకు తెలుసు, కానీ వాళ్ళని చంపినందుకు తేమ పూర్వీకులను నిందించడం లేదు. (చూడండి: స్పష్టమైనవి/అ స్పష్టమైనవి)