# (యేసు ధర్మశాస్త్రోపదేశకులతోమాట్లాడడం కొనసాగిస్తున్నాడు.) # అయినా తమ పూర్వీకులు ప్రవక్తలను చంపిన వాస్తవాన్ని పక్కనపెట్టి వీళ్ళు వారినే గౌరవించడం లోని తేడాను యిది తెలియ చేస్తున్నది. # మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు ఇదొక అంతర్గత చీవాట్లు: "అయితే మీరు వారిని దూషించడం లేదు."ప్రవక్తలను చంపినా సంగతి వాళ్లకు తెలుసు, కానీ వాళ్ళని చంపినందుకు తేమ పూర్వీకులను నిందించడం లేదు. (చూడండి: స్పష్టమైనవి/అ స్పష్టమైనవి)