te_tn/luk/11/21.md

23 lines
1.5 KiB
Markdown

# ( యేసు దయ్యాలను గురించి ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు.)
# బలవంతుడు ....
ఈ కథ ఒక రూపకం. Metaphor. బలవంతుని, బయట నుండి ఎదిరించడం అనే పోలిక, యేసు దయ్యాలను వెళ్ళ గొడుతూ బయటనుండి సాతాను రాజ్యాన్ని ఎదిరిస్తున్నాడు అనే దానితో సమానం.(చూడండి: రూపకం. Metaphor.)
# సొత్తు భద్రంగా ఉంటుంది
"ఎవరూ అతని వస్తువుల్ని దొంగిలించ లేరు"
# అతని ఆస్తినంతా దోచుకుని
దీనిని ఇలా అనువదించవచ్చు,"అతని ఆస్తిని దొంగిలించి" లేదా "తనకు కావాల్సినదేదైనా తీసేసుకుంటాడు."
# నా వైపు ఉండనివాడు
"నన్ను బలపరచని వాడు" లేదా "నాతో పనిచేయని వాడు"
# నాకు విరోధి
"నాకు విరోధంగా పనిచేసేవాడు." యేసు సాతాను తో పనిచేస్తున్నాడని చెప్పిన వారిని గురించి ఈ మాట ఉంది.