te_tn/luk/11/21.md

1.5 KiB

( యేసు దయ్యాలను గురించి ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు.)

బలవంతుడు ....

ఈ కథ ఒక రూపకం. Metaphor. బలవంతుని, బయట నుండి ఎదిరించడం అనే పోలిక, యేసు దయ్యాలను వెళ్ళ గొడుతూ బయటనుండి సాతాను రాజ్యాన్ని ఎదిరిస్తున్నాడు అనే దానితో సమానం.(చూడండి: రూపకం. Metaphor.)

సొత్తు భద్రంగా ఉంటుంది

"ఎవరూ అతని వస్తువుల్ని దొంగిలించ లేరు"

అతని ఆస్తినంతా దోచుకుని

దీనిని ఇలా అనువదించవచ్చు,"అతని ఆస్తిని దొంగిలించి" లేదా "తనకు కావాల్సినదేదైనా తీసేసుకుంటాడు."

నా వైపు ఉండనివాడు

"నన్ను బలపరచని వాడు" లేదా "నాతో పనిచేయని వాడు"

నాకు విరోధి

"నాకు విరోధంగా పనిచేసేవాడు." యేసు సాతాను తో పనిచేస్తున్నాడని చెప్పిన వారిని గురించి ఈ మాట ఉంది.