3.5 KiB
(ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు నేర్పుతున్నాడు )
మీలో ఎవరికైనా"
దీనిని ఇలా అనువదించవచ్చు,"ఒకవేళ మీలో ఒకరికుంటే" లేదా "ఒకవేళ మీకుంటే." ఒకానొక పరిస్థితిలో ప్రజలు ఉంటే ఏమి జరుగుతుందో గమనించాలని యేసుఅలంకారిక ప్రశ్న. Rhetorical Questionల్ని వాడాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)
నాకు మూడు రొట్టెలు బదులివ్వు
"నేను మూడు రొట్టెలు అప్పు తీసుకోనివ్వు" లేదా "నాకు మూడు రొట్టెలు ఇవ్వు, తర్వాత వాటిని నీకు ఇచ్చేస్తాను."అతిధి కివ్వడానికి అతిధేయి దగ్గర ఆహారం ఏమీ లేదు.
మూడు రొట్టెలు
ఎవరైనా రొట్టెలు ఎందుకు అడుగుతారని మీ ప్రజలు ఆశ్చర్యపోతుంటే, నీవు ఈ సాధారణ మాట వాడవచ్చు," వండిన భోజనం" లేదా " తయారుచేసిన ఆహారం."
దారిలో నా దగ్గరకు వచ్చాడు
దీనిని ఇలా అనువదించవచ్చు,"ప్రయాణం చేస్తూ నా ఇంటికి వచ్చాడు."
అతనికి పెట్టడానికి
" అతనికి పెట్టడానికి సిద్ధం చేసిన భోజనమేదైనా"
లేవలేకపోతున్నాను
"లేవడానికి అనుకూలంగా లేదు"
మీకు చెప్తున్నాను
యేసు శిష్యులతో చెబుతున్నాడు. అందుకే "మీకు" అనే మాట బహువచనంగా ఉంది. (చూడండి: నీవు లోని రకాలు)
అతడు తన స్నేహితుడని కాకపోయినా రొట్టెను యిస్తాడు
శిష్యులు రొట్టెను అడుగుతున్నట్లుగా యేసు వారిని ఉద్దేశించి చెబుతున్నాడు.ఇది మీ ప్రేక్షకుల్ని గందరగోళం చేస్తుంటే , దీనిని ఇలా అనువదించవచ్చు,"అతడు తన స్నేహితుడు కాబట్టి రొట్టెను ఇస్తాడు."
సిగ్గువిడిచి అదేపనిగా అడగడం
అర్ధరాత్రిలో లేచి తనకు రొట్టెనివ్వడం తన స్నేహితునికి అనుకూలం కాదనే వాస్తవాన్ని రొట్టెను అడిగే వాడు విస్మరిస్తున్నాడనే వాస్తవాన్ని ఇది తెలియచేస్తున్నది.