te_tn/luk/06/35.md

2.0 KiB

(యేసు తమ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండాలని ప్రజలకు బోధించడం కొనసాగిస్తున్నాడు.)

మీ బహుమతి గొప్పగా ఉంటుంది

"మీరు గొప్ప బహుమతి పొందుతారు" లేదా "మీరు మంచి వేతనం పొందుతారు" లేదా దానిని బట్టి మీరు మంచ్ బహుమతులు పొందుతారు"

మీరు సర్వోన్నతమైన దేవునికుమారులుగా ఉంటారు

"కుమారులు" అనే మాట జాతీయం. దానర్ధం, "లాగా." తమ శత్రువుల్ని ప్రేమించేవాళ్ళు దేవుడు చేసిన లాగా చేస్తారు, అని తెలియ చేస్తున్నది. దీనిని ఇలా అనువదించవచ్చు,"మీరు సర్వోన్నతమైన దేవుని పిల్లల్లాగా చేస్తున్నట్లు" లేదా "మీరు సర్వోన్నతమైన దేవుని లాంటి వాళ్ళు." " కుమారులు" అనే పదం బహువచనం. దానిని "మనుష్య కుమారుడు" అనే బిరుదుతో గందరగోళ పడ కూడదు.

కృతజ్ఞత లేని వాళ్ళు, దుర్మార్గులు

"ఆయనకు కృతజ్ఞత తెలియచేయని వాళ్ళూ దుర్మార్గంగా బతికే వాళ్ళు"

మీ తండ్రి

ఇది దేవునికి సంబంధించినది. దీనిని ఇంకా స్పష్టంగా, "మీ పరమ తండ్రి." అని చెప్పవచ్చు.