te_tn/luk/06/35.md

19 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-03-23 03:26:12 +00:00
# (యేసు తమ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండాలని ప్రజలకు బోధించడం కొనసాగిస్తున్నాడు.)
2018-03-14 18:04:24 +00:00
2018-03-23 03:26:12 +00:00
# మీ బహుమతి గొప్పగా ఉంటుంది
2018-03-14 18:04:24 +00:00
"మీరు గొప్ప బహుమతి పొందుతారు" లేదా "మీరు మంచి వేతనం పొందుతారు" లేదా దానిని బట్టి మీరు మంచ్ బహుమతులు పొందుతారు"
2018-03-23 03:26:12 +00:00
# మీరు సర్వోన్నతమైన దేవునికుమారులుగా ఉంటారు
2018-03-14 18:04:24 +00:00
"కుమారులు" అనే మాట జాతీయం. దానర్ధం, "లాగా." తమ శత్రువుల్ని ప్రేమించేవాళ్ళు దేవుడు చేసిన లాగా చేస్తారు, అని తెలియ చేస్తున్నది. దీనిని ఇలా అనువదించవచ్చు,"మీరు సర్వోన్నతమైన దేవుని పిల్లల్లాగా చేస్తున్నట్లు" లేదా "మీరు సర్వోన్నతమైన దేవుని లాంటి వాళ్ళు." " కుమారులు" అనే పదం బహువచనం. దానిని "మనుష్య కుమారుడు" అనే బిరుదుతో గందరగోళ పడ కూడదు.
2018-03-23 03:26:12 +00:00
# కృతజ్ఞత లేని వాళ్ళు, దుర్మార్గులు
2018-03-14 18:04:24 +00:00
"ఆయనకు కృతజ్ఞత తెలియచేయని వాళ్ళూ దుర్మార్గంగా బతికే వాళ్ళు"
2018-03-23 03:26:12 +00:00
# మీ తండ్రి
2018-03-14 18:04:24 +00:00
ఇది దేవునికి సంబంధించినది. దీనిని ఇంకా స్పష్టంగా, "మీ పరమ తండ్రి." అని చెప్పవచ్చు.