1.4 KiB
1.4 KiB
(యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగిస్తూ ఉన్నాడు.)
మీరు ధన్యులు
"మీరు దేవుని దయ పొందుతారు." లేదా "మీరు లాభపడతారు." లేదా "మీకు అది ఎంత మంచిది!"
మిమ్ముల్ని వెలివేసి
"మిమ్ముల్ని బహిష్కరించి" లేదా "మిమ్ముల్ని తిరస్కరించి"
నిందించి
"అవమానకరంగా మిమ్ముల్ని విమర్శిస్తుంటే"
మనుష్య కుమారుని కారణంగా
" మనుష్య కుమారుని బట్టి" లేదా "మీరు మనుష్య కుమారునితో కలిసి ఉంటున్నారు కాబట్టి" లేదా "వారు మనుష్య కుమారుని తిరస్కరిస్తున్నారు కాబట్టి"
ఆ రోజు
"వాళ్ళు ఆ పనులు చేసినప్పుడు" లేదా "అది జరిగినప్పుడు"
గొప్ప ప్రతిఫలం
"మంచి వేతనం" లేదా "దానిని బట్టి మంచి బహుమతులు"