te_tn/luk/05/33.md

1.8 KiB

వారాయనతో...చెప్పారు

"మతాధికారులు యేసుతో చెప్పారు"

చేయించగలరా

ప్రజలకు బాగా తెలిసిన విషయాన్ని గురించి వారు ఆలోచించేలా యేసు ఈ అలంకారిక ప్రశ్న. Rhetorical Question వాడాడు. దీనిని ఇలా కూడా అనువదించవచ్చు," పెళ్లి కొడుకు ఇంకా తమతో ఉండగా, పెళ్ళికొడుకు తో ఉన్నవారిని ఉపవాసం ఉండమని ఎవరూ చెప్పరు." (చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)

పెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళు

"అతిధులు" లేదా "స్నేహితులు." పెళ్లి అవుతున్న వానితో కలిసి ఆనందిస్తున్న స్నేహితులు.

రోజులు వస్తాయి

"ఒక రోజు" (యూ డీ బీ) లేదా "త్వరలో"

పెళ్ళికొడుకును వారి దగ్గరనుండి తీసుకుపోయే

ఇదొక రూపకం. Metaphor. యేసు తనను గురించి చెప్పుకుంటున్నాడు. దీనిని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు,"ఆ విధంగానే, నేను నా శిష్యులతో ఉండగా వాళ్ళు ఉపవాసం చేయరు."(చూడండి: రూపకం. Metaphor)