# వారాయనతో...చెప్పారు "మతాధికారులు యేసుతో చెప్పారు" # చేయించగలరా ప్రజలకు బాగా తెలిసిన విషయాన్ని గురించి వారు ఆలోచించేలా యేసు ఈ అలంకారిక ప్రశ్న. Rhetorical Question వాడాడు. దీనిని ఇలా కూడా అనువదించవచ్చు," పెళ్లి కొడుకు ఇంకా తమతో ఉండగా, పెళ్ళికొడుకు తో ఉన్నవారిని ఉపవాసం ఉండమని ఎవరూ చెప్పరు." (చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question) # పెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళు "అతిధులు" లేదా "స్నేహితులు." పెళ్లి అవుతున్న వానితో కలిసి ఆనందిస్తున్న స్నేహితులు. # రోజులు వస్తాయి "ఒక రోజు" (యూ డీ బీ) లేదా "త్వరలో" # పెళ్ళికొడుకును వారి దగ్గరనుండి తీసుకుపోయే ఇదొక రూపకం. Metaphor. యేసు తనను గురించి చెప్పుకుంటున్నాడు. దీనిని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు,"ఆ విధంగానే, నేను నా శిష్యులతో ఉండగా వాళ్ళు ఉపవాసం చేయరు."(చూడండి: రూపకం. Metaphor)