te_tn/luk/05/15.md

1.1 KiB

ఆయనను గురించిన సమాచారం

"యేసును గురించిన సమాచారం." దీని అర్ధం,"యేసు ఆ వ్యక్తిని బాగుచేసాడనే సమాచారం" అని గానీ "యేసు ప్రజల్ని బాగుచేసాడనే సమాచారం" అనిగానీ కావొచ్చు.

ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది

" ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా ప్రబలింది" లేదా "వేరే ప్రదేశాల్లో ఆయనను గురించిన సమాచారాన్ని ప్రజలు చెబుతూ ఉన్నారు"

జన సంచారంలేని చోటులకు

"ఏకాంత స్థలాలకు" లేదా "ప్రశాంతంగా ఉండే చోటులకు" లేదా " వేరే వాళ్ళు లేని చోటులు"