# ఆయనను గురించిన సమాచారం "యేసును గురించిన సమాచారం." దీని అర్ధం,"యేసు ఆ వ్యక్తిని బాగుచేసాడనే సమాచారం" అని గానీ "యేసు ప్రజల్ని బాగుచేసాడనే సమాచారం" అనిగానీ కావొచ్చు. # ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది " ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా ప్రబలింది" లేదా "వేరే ప్రదేశాల్లో ఆయనను గురించిన సమాచారాన్ని ప్రజలు చెబుతూ ఉన్నారు" # జన సంచారంలేని చోటులకు "ఏకాంత స్థలాలకు" లేదా "ప్రశాంతంగా ఉండే చోటులకు" లేదా " వేరే వాళ్ళు లేని చోటులు"