1.5 KiB
1.5 KiB
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు
ఇదొక పరోక్ష ప్రస్తావన. దీనిని నేరుగా కూడా అనువదించవచ్చు,"ఎవరికీ చెప్పొద్దు." దీనిలో అంతర్గతంగా ఉన్న విషయం "నీవు బాగు పడ్డావు."(చూడండి: స్పీచ్ కొటేషన్లు , స్పష్టమైన అస్పష్టమైన విషయాలు)
శుద్దికోసం ....అర్పించు
తాము బాగుపడిన తరువాత ఒక ప్రత్యేకమైన బలి అర్పణ చెల్లించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. దీనిని బట్టి ఒకడు ఆచారపరంగా శుద్ది అయి, మత పరమైన ఆచారాలలో తిరిగి పాల్గొనవచ్చు.
వారికి సాక్ష్యంగా ఉండేందుకు
"యాజకులకు సాక్ష్యంగా" లేదా "నీవు నిజంగా బాగు పడినట్లు యాజకులు తెలుసుకుంటారు."యేసు ఈ వ్యక్తి కుష్టు రోగం బాగు చేసాడనే వాస్తవాన్ని దేవాలయం లోని యాజకులు ఎదిరిస్తారు.