# ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు ఇదొక పరోక్ష ప్రస్తావన. దీనిని నేరుగా కూడా అనువదించవచ్చు,"ఎవరికీ చెప్పొద్దు." దీనిలో అంతర్గతంగా ఉన్న విషయం "నీవు బాగు పడ్డావు."(చూడండి: స్పీచ్ కొటేషన్లు , స్పష్టమైన అస్పష్టమైన విషయాలు) # శుద్దికోసం ....అర్పించు తాము బాగుపడిన తరువాత ఒక ప్రత్యేకమైన బలి అర్పణ చెల్లించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. దీనిని బట్టి ఒకడు ఆచారపరంగా శుద్ది అయి, మత పరమైన ఆచారాలలో తిరిగి పాల్గొనవచ్చు. # వారికి సాక్ష్యంగా ఉండేందుకు "యాజకులకు సాక్ష్యంగా" లేదా "నీవు నిజంగా బాగు పడినట్లు యాజకులు తెలుసుకుంటారు."యేసు ఈ వ్యక్తి కుష్టు రోగం బాగు చేసాడనే వాస్తవాన్ని దేవాలయం లోని యాజకులు ఎదిరిస్తారు.