te_tn/luk/01/80.md

17 lines
1.4 KiB
Markdown

# ఎదిగి
"పెరిగి(పెద్ద వాడయ్యాడు)." అతడు అరణ్య ప్రాంతాల్లో జీవిస్తున్నపుడు ఇక పిల్లవాడు కాదు అనే దానిని ఈ అనువాదం స్పష్టం చేయాలి.
# ఆత్మలో బలం పుంజుకుంటూ
"ఆధ్యాత్మికంగా పరిణితి చెందాడు" లేదా "దృఢమైన నైతిక నడవడిని పెంపొందింప చేసుకున్నాడు." లేదా " దేవునితో తన సంబంధంలో వృద్ది చెందాడు."
# వచ్చేదాకా
ఇది ఇక్కడికి ఆగిపోయినట్లని కాదు. బహిరంగంగా బోధించడం మొదలు పెట్టిన తర్వాతా కూడా యోహాను అరణ్యంలో ఉంటూనే ఉన్నాడు. కాబట్టి, "ఆ సమయం వచ్చేవరకు" అని చెప్పడం బాగుంటుందేమో.
# ప్రజానీకం ఎదుటికి
దీనిని ఇలా అనువదించవచ్చు,"ముందుగా వెళ్ళడం" లేదా "బహిరంగంగా బోధించడం."